Pages

Friday, June 4, 2010

నా గురించి నా డైరీ గురించి.

నా గురించి చెప్పటానికి చాలా ఉంది. కాని ఇక్కడ రాయడానికి ఏమీ లేదు.......
ఇక నా డైరీ గురించి రాయాలంటే చాలా ఉంది, కాని చెప్పడానికి ఏమీ లేదు........
ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే నేను కాదు నా డైరీ కాదు........ "నా బ్లాగు".............
కాబట్టి రాస్తూ, చెప్పాలని డిసైడ్ అయ్యాను.

బ్లాగు లోకం లో నాదైన ముద్ర వేయడానికి తహచెప్పంటేలాడుతూ.......
మీ అందరి ఆశీస్సులు కోరూతూ.................
మీ వాణ్ని కావాలనుకునే..........................
మీ శ్రుతీ కుమార్........................
తొలి టపా......................

4 comments:

..nagarjuna.. said...

చేప్పేయ్ గంటలు,రోజులు, సంవత్సరాల తరబడి
రాసెయ్ పుంఖాను పుంఖాలుగా...
hearty welcome

హరే కృష్ణ said...

Welcome to blogging

Anonymous said...

తెలుగు బ్లాగింగ్ కి స్వాగతం

తెలుగు బ్లాగులు ఎలా ఉంటాయంటే
ఒక ఉదాహరణ
http://stories.blogzine.sahityaavalokanam.gen.in/2009/09/blog-post.html

Enjoy

Anonymous said...

స్వాగతం.

Post a Comment