Pages

Tuesday, September 7, 2010

కొడతానంటారా?????????




Empty mind is devils den................

నిన్న కొంచం ఆరోగ్యం బాగా లేకపోవడం తో ఆఫీస్ కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకున్నాను. అసలేం తోచలేదు ఇంటి దగ్గర. పైన చెప్పినట్టు అన్ని పిచ్చి ఆలోచనలే వస్తాయ్ అనుకున్నాను. కాని ఎప్పుడో నేను M.B.A చేసే రోజుల్లో మా ఫ్రెండ్స్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయ్. వాళ్లేపుడు చెప్పే వాళ్ళు "సివిల్స్ ప్రిపేర్ అవ్వరా నువ్, బావుంటుంది" అని. అప్పుడు జోక్ గా తీసుకుని నవ్వి ఊరుకునే వాణ్ని. కాని నిన్న ఎందుకో నవ్వి ఉరుకోవాలనిపించలేదు. ప్రిపేర్ అయి రాస్తే మన సొమ్మేం పోదు కదా అనిపించింది.

మీరు కూడా చెప్పండి, నిజంగా "రాస్తే మన సొమ్మేం పోదు కదా"............
వస్తుందో రాదో నాకు తెలియదు కాని, "రాస్తేనే కదా అసలు తెలిసేది".................
అందుకే సారి సివిల్స్ కి అటెండ్ అవాలని డిసైడ్ అయ్యా.............

అన్నట్టు మీకో విషయం చెప్పడం మరచిపోయా. నా వయసు 26 సంవత్సరాలు. వయస్సు దాటి పోయే లోపు కొడతానంటారా?????????

4 comments:

నాగప్రసాద్ said...

అంకితభావంతో పూర్తిగా I.A.S మీదనే దృష్టి పెట్టి చదవండి. తప్పకుండా, కొడతారు. ఇంకా అనుమానం ఉంటే, ఇద్దరం కంబైన్డ్ స్టడీ చేసి, కలిపి కొడదాం రండి. ఐ.ఏ.ఎస్. :)).

మంచాల మల్లేష్ said...

http://hyderabad.quikr.com/Double-Cot-6-Kurl-on-Bed-W0QQAdIdZ64272223

కంబైండ్ స్టడీస్ కి మా బెడ్ లనే వాడండి
మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది
శుభమస్తు

భాస్కర రామిరెడ్డి said...

శ్రుతీకుమార్ గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

హారం

Anonymous said...

Wish you all success (if you are really serious). :)

Post a Comment