"అసలు ఈ రాష్ట్రం లో పాలన అనేది ఉందా"? అని నువ్ మొదటి సారి ప్రశ్నించినపుడు నిజంగానే మా అందరి తరుపునా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావ్ అనుకున్నా. కాని నువ్ ఏ ఊరికెళ్ళినా, ఏ సభ లో ప్రసంగించినా, ఏ సమస్య గురించి మాట్లాడినా పదే పదే ఈ ప్రశ్నే అడుగుతుంటే అసలు నీకు నిజంగానే రాజకీయాలు తెలియక, రాష్ట్రం లో జరుగుతున్నది అర్థం కాక నీ సందేహ నివృత్తి కోసం తికమక పడుతూ, బుర్ర గోక్కుంటూ "అసలు ఈ రాష్ట్రం లో పాలన అనేది ఉందా"? అని మమ్మల్ని అడుగుతున్నావని ఇప్పుడు అర్థం అవుతుంది.
అదేదో "పరుగో పరుగు" అనే రాజేంద్ర ప్రసాద్ సినిమా లో, క్లైమాక్స్ ద్రౌపది వస్త్రాపహరణం సీన్ లో అనుకుంటా ఒక కారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు ఏ డైలాగ్ చెప్పినా కాళ్ళు కింద భూమికేసి టప టప కొడుతూ "ఇదియే మన తక్షణ కర్తవ్యము,ఇదియే మన తక్షణ కర్తవ్యము"అని చంకలు గుద్దుకుంటూ ఉంటాడు. "అసలు ఈ రాష్ట్రం లో పాలన అనేది ఉందా"? అని నువ్ అడిగినపుడల్లా నాకు ఆ సీనే గుర్తుకు వచ్చి తెగ నవ్వొచ్చేస్తుంది.
అందుకే చిరూ ఇప్పటికైనా కొంచం డైలాగ్ చేంజ్ చెయ్....గురూ.

3 comments:
You are right,boss.
photo baaga select chesavu
"అసలు ఈ రాష్ట్రం లో పాలన అనేది ఉందా" అని ఓ ప్రక్క ప్రశ్నిస్తూ మరో పక్క బంగారమ్మో, కాశయ్యో ఈలేస్తే కుక్కలాగా తోక ఊపుకుంటూ వెళ్ళి "పాలనలో కలుద్దాం" అనుకోవటం గురించి వ్రాయటం మర్చిపోయినట్ట్లున్నారు!!
Post a Comment