Pages

Monday, June 21, 2010

నాకు నచ్చిన నవ్వుల బ్లాగులు

కొత్తగా బ్లాగు లోకం లో అడుగు పెట్టిన నేను బ్లాగు రాయటం కంటే ముందు బ్లాగులు చదువుదామని డిసైడ్ అయి చదవడం మొదలు పెట్టాను. అలా మొదలు పెట్టిన నాకు కామెడీ తో నన్ను నవ్వించి నాకు నచ్చిన కొన్ని బ్లాగులు.

రెండు రెళ్ళు ఆరు.
http://www.thotaramudu.blogspot.com/

ఆడపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ.
http://aswinbudaraju.blogspot.com/

కస్క్రిమపదనిహీ.
http://www.kaskrimapadanihe.blogspot.com/

గావుకేక.
http://gaavukeka.blogspot.com/

ఇంకా చాలానే ఉన్నాయట. కాని నేను ఇంకా అవన్నీ చదవలేదు. చదివిన తర్వాత వివరాలందిస్తాను. మీకు కూడా తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్.

3 comments:

nagarjuna said...

జంబలకిడిపంబ -http://anamdam.blogspot.com/
http://srujana-smruthi.blogspot.com/
http://suttinaasottu.blogspot.com/

Haritha said...

http://jaajipoolu.blogspot.com/
fulllllllllllll navvuluuuuu

sowmya said...

add this
http://nivasindukuri.blogspot.com/

Post a Comment