Pages

Thursday, March 31, 2011

ఎలా రాయాలి?






నేను ఒక స్టోరీ రాయాలనుకుంటున్నాను. కాని నాకు ఎలా మొదలు పెట్టాలి, అసలు ఎలా రాయాలి కథని అనేది తెలియట్లేదు. నా దగ్గర రా మెటీరియల్ ఉంది, బట్ దాన్ని ఒక ప్రోడక్ట్ గా మార్చే విధానం నాకు తెలియదు. సో మీ దగ్గర స్టోరీ రైటింగ్ టిప్స్ ఏమైనా ఉంటే నాకు సలహాలు ఇవ్వగలరు.

3 comments:

SHANKAR.S said...

ముందు మనసులో వచ్చిన ఆలోచనలని వచ్చినట్టు ఒక పేపర్ మీద పెట్టేయండి
తరవాత వాటిని ఒక క్రమంలో అరేంజ్ చేసుకోండి
ఆ తర్వాత రాసిన దానిని మళ్ళీ ఒక సారి మొదట్నించీ చదవండి
ఒకటి రెండు రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ చదవండి. అప్పుడు మీకు మొదటి సారి రాసిన దాంట్లో లోపాలు తెలుస్తాయి
వాటిని సవరించుకోండి
ఇప్పుడు మీ దగ్గరున్నదే మీరు అనుకున్న కధ

(ఇది సాధారణం గా మేము యాడ్ లకి ఐడియా నుంచి ఫైనల్ స్క్రిప్ట్ వరకు ఫాలో అయ్యే విధానం. అదే కధకు కూడా వర్తిస్తుందని నా నమ్మకం)

Anj212 said...

i am in love with this blog, love the article
bollywood

biograpys said...

nice blog ! for more updates please visit our website

Trendingandhra

Post a Comment